Wednesday, January 22, 2025

ఇంటి అద్దె పేరుతో యువతికి వేధింపులు

- Advertisement -
- Advertisement -

Harassment of woman in name of house rent

హైదరాబాద్: నగరంలోని చాదర్ ఘాట్ లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. ఇంటి అద్దె పేరుతో యువతికి వేధింపులు ఎదురయ్యాయి. యువతిని గదిలోకి తీసుకెళ్లి యువకుడు బట్టలు విప్పించాడు. 4 గంటల పాటు యువతిని నగ్నంగా బంధించాడు. తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News