Monday, December 23, 2024

సోషల్ మీడియాలో వేధింపులు…. మహిళల ఆందోళన

- Advertisement -
- Advertisement -

100 tweets were removed from social media with central govt orders

హైదరాబాద్: మాదాపూర్ డిసిపి ఆఫీస్ వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. సోషల్ మీడియాలో వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ లో తమ ఫోటోలను మార్పింగ్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని మహిళలు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News