Monday, December 23, 2024

హార్దిక్ పాండ్యనే కీలకం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రానున్న ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌లలో టీమిండియాకు హార్దిక్ పాండ్య చాలా కీలకమని భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. అయితే ఇటీవల జరిగిన వెస్టిండీస్ సిరీస్‌లో హార్దిక్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడన్నాడు.

ఇది ఆందోళన కలిగించే అంశమేనన్నాడు. ప్రస్తుతం హార్దిక్ బౌలింగ్ బాగానే చేస్తున్నా బ్యాటింగ్‌లో విఫలమవుతున్నాడన్నాడు. ఈ లోపాన్ని సాధ్యమైనంత వరకు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని వెంకటేశ్ ప్రసాద్ పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News