Thursday, January 16, 2025

హార్దిక్ పాండ్యాపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాక్‌యలు చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ అనంతరం పాండ్యా వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని శాస్త్రి చెప్పాడు. ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ బాటలోనే పాండ్యా నిర్ణయం తీసుకుంటాడని తెలిపాడు. ఇక టి20లకే ఎక్కువ ప్రాధాన్య ఇవ్వనున్నాడని ఆయన చెప్పుకొచ్చాడు. కాగా, ఈ వ్యాఖ్యలపై హార్దిక్ పాండ్యా ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.

Hardik Pandya will retire from ODIs: Ravi Shastri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News