Thursday, January 23, 2025

నటాషాతో విడాకులు తీసుకున్నట్లు వెల్లడించిన హార్దిక్

- Advertisement -
- Advertisement -

భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య తన భార్య స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని హార్దిక్ గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. కొంతకాలంగా హార్దిక్‌ నటాషాలు విడివిడిగా ఉంటున్నారు. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారని మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.

తాజాగా హార్దిక్ పాండ్య ఈ వార్తలను నిజం చేస్తూ ప్రకటన విడుదల చేశాడు. తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు హార్దిక్ పేర్కొన్నాడు. 2019 డిసెంబర్ 31న దుబాయిలో నటాషాతో హార్దిడ్ నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో నటాషాను హార్దిక్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి అగస్త అనే కొడుకు ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News