Tuesday, December 24, 2024

బాధ్యతలు స్వీకరించిన నూతన ఛైర్మన్లకు హరీష్ రావు శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాటం బిక్షపతి, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మొహమ్మద్ తన్వీర్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా వేద రజనీ సాయిచంద్ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయా కార్యాలయాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరై మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో గొప్ప అవకాశం కల్పించారని, ప్రజలకు మంచి సేవలు అందించేలా పని చేయాలని మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News