Wednesday, January 22, 2025

ఎఐజి ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి హరీశ్‌రావు అభినందనలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : అమెరికన్ గ్యాస్ట్రోఎంటరాలాజికల్ అసోసియేషన్ ప్రకటించిన ‘విశిష్ట విద్యావేత్త’అవార్డుకు ఎంపికైన ఎఐజి హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మంత్రి ట్వీట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా దశాబ్దాలుగా వైద్య రంగంలో అనేక సేవలందిస్తున్న డాక్టర్.నాగేశ్వర్‌రెడ్డి ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు కావడం గర్వకారణమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News