Monday, December 23, 2024

స్పీకర్ కు బడ్జెట్ పత్రాలను అందజేసిన హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని ఆయన ఛాంబర్ లో రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలు కలసి బడ్జెట్ ప్రతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు, ప్రభుత్వ కార్యదర్శులు రోనాల్డ్ రోస్, శ్రీదేవి, శాసనసభ వ్యవహారాల కార్యదర్శి నరసింహ చార్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News