Monday, March 31, 2025

ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతికి హరీష్ రావు భరోసా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతికి వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. నిమ్స్‌కు తరలించి పూర్తి ఉచితంగా చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించారు. యువతి తల్లి మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపింది. సంగారెడ్డి జిల్లా కంగ్టికి చెందిన 20 ఏళ్ల సురేఖ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News