Monday, December 23, 2024

లాస్య నందిత మృతిపై సంతాపం తెలిపిన హరీష్ రావు, కేటీఆర్

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సంతాపం తెలిపారు. యువ ఎమ్మెల్యేను కోల్పోవడం బాధకారమని కేటీఆర్ తెలిపారు. ఎంతో భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరం.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News