Wednesday, January 22, 2025

అజారుద్దీన్ ను కలిసిన హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao meet with azharuddin

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్ధీన్ ను ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు.  అజారుద్ధీన్ తండ్రి మహమ్మద్ అజీజుద్దీన్ ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు అజారుద్ధీన్ ను వారి ఇంటికి వద్ద కలిసి పితృవియోగ బాధ నుండి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News