Monday, January 20, 2025

ఎంఎల్ సి కవితతో హరీశ్ రావు ములాఖత్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మాజీ మంత్రి హరీశ్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నేడు తీహార్ జైలులో ఎంఎల్ సి కవితతో కలిశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. నిన్న జైలులో అస్వస్థతకు గురైన కవితకు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఈ నెల 27న సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News