Monday, December 23, 2024

ఉప్పల్ లో సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 68వ పుట్టిన రోజు సదర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు. గురువారం ఉప్పల్ లోని చిలుక నగర్ 7వ డివిజన్ లో నిర్వహించిన సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకల్లో ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొని కేక్ కట్ చేసి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం టిడిపి, సిపిఐఎం నుండి టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బందికి బ్లాంకెట్ల పంపిణీ చేశారు.

Harish Rao participate in KCR’S Birthday Celebrations in Uppal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News