Thursday, December 19, 2024

కొత్తగూడెం చేరుకున్న హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: పోడు భూముల పట్టాలు పంపిణీ చేసేందుకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కొత్తగూడెం చేరుకున్నారు. మంత్రి పువ్వాడ అజయ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్ ఎస్పీ, ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు హరీష్ రావు ఘన స్వాగతం పలికారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమంలో హరీష్ పాల్గొంటారు. 3.30 గంటలకు ఖమ్మం జిల్లాకు సంబంధించిన పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

Also Read: కారు టాపుపై యువకుల హల్‌చల్: ట్రాఫిక్ పోలీసుల చలాన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News