Monday, December 23, 2024

అమిత్‌షా పర్యటనపై హరీష్‌రావు సెటైరికల్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

Harish Rao satirical tweet on Amit Shah's tour

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటనపై తెలంగాణ మంత్రి హరీష్‌రావు సెటైరికల్‌గా స్పందించారు.ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘వలస పక్షులు వస్తుంటాయి.. పోతుంటాయి. ఇష్టమైన ప్రదేశాలు, ఆహారం ఆస్వాదించి సంతోషంగా వెళ్తాయి. ఇవాళ ప్రపంచ వలస పక్షుల దినోత్సవం కావడం యాదృచ్ఛికం’ అని హరీష్‌రావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు అమిత్‌షా తెలంగాణ పర్యటన, ప్రపంచ వలస పక్షల దినోత్సవం హ్యాష్ ట్యాగ్‌లతో పాటు పక్షులు ఎగురుతూ వెళ్తున్న ఫోటోను ఆయన పోస్ట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News