Monday, January 27, 2025

ప్రజలకు షబ్-ఎ-బరాత్ పర్వదిన శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు షబ్-ఎ-బరాత్ పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరి సోదరులంతా రెండు రోజుల ఉపవాస దీక్షలు చేయడంతోపాటు రాత్రంతా జాగారం చేసి ప్రత్యేకంగా నమాజులు, ఖురాన్ చదువుతారని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని అల్లాతో ప్రార్థిస్తున్ననని అన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News