- Advertisement -
హైదరాబాద్: జగదీష్ రెడ్డి ఏం తప్పుగా మాట్లాడారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై హరీష్ రావు అభ్యంతరం చెప్పారు. సభలో సమాన హక్కులు ఉన్నాయనడంలో తప్పు లేదని అన్నారు. సభ అంటే కాంగ్రెస్ పార్టీ లేదా ప్రభుత్వానికి సంబంధించింది కాదని, జగదీష్ రెడ్డి సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయన్నారని హరీష్ రావు పేర్కొన్నారు.
- Advertisement -