Thursday, April 3, 2025

నేడు నియోనాటల్ అంబులెన్స్‌ను ప్రారంభించనున్న మంత్రిహరీష్ రావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీష్ రావు ఆదివారం ఉదయం గాంధీ ఆసుపత్రిలో 33 నియో నాటల్ అంబులెన్స్‌లను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఉదయం 11.00 గంటలకు వెంగళరావు నగర్ లోని ఐఐహెచ్‌ఎఫ్‌డబ్లూ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 108,104,102 కాల్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.00 గంటలకు ముషీరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి వద్ద 33 నియోనాటల్ అంబులెన్స్, కొత్త డైట్ కిచెన్, సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రిని ఆయన ప్రారంభిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News