Sunday, December 22, 2024

సంగారెడ్డిలో స్పేస్ ఆన్ వీల్స్ బస్సును తిలకించిన హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish rao tour in Sangareddy

హైదరాబాద్: సంగారెడ్డిలో సైన్స్ మ్యూజియాన్ని సందర్శించారు. సంగారెడ్డి జిల్లాకి వచ్చిన స్పేస్ ఆన్ వీల్స్ బస్సును తిలకించారు. విద్యార్థులు, ఇస్రో శాస్త్రవేత్తలతో హరీష్ రావు మాట్లాడారు.  దేశంలో మొదట విజయవంతమైన రాకెట్ ప్రయోగం జూలై 18, 1980 లో జరిగిందని ఇది మనందరికీ గర్వకారణమన్నారు. ఇస్రో, ఎస్ సి ఇ అర్ టి, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అభ్యర్థన మేరకు మొదటిసారి సంగారెడ్డిలో ఈ స్పేస్ అండ్ వీల్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం సంతోషకరమైన విషయమన్నారు.  విద్యార్థులకు స్పేస్ టెక్నాలజీపై అవగాహన పెంచేందుకు ఇది దోహదం చేస్తుందని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News