Sunday, December 22, 2024

వికారాబాద్ లో పర్యటిస్తున్న హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వికారాబాద్, నారాయణ్ పేట జిల్లాల్లో ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేశారు. పరిగి టిఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.  ఈ మేరకు పరిగిలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ప్రారంభించిన అనంతరం స్థానిక సి.హెచ్.సి ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News