Sunday, January 19, 2025

యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో హరీష్ రావు పర్యటన

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: శుక్రవారం సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. హరీష్ రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో సబ్ ట్రెజరీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయనున్నారు. అదేవిధంగా 50 పడకల ఆస్పత్రి నిర్మణానికి శంకుస్థాపన చేయనున్నారు. చెన్నకేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
సూర్యాపేట జిల్లాలో జాజిరెడ్డిగూడెంలో కల్యాణ మండపాన్ని ప్రారంభించనున్నారు. వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డ్ వద్ద ఆర్ విద్యాసాగర్ రావు విగ్రహావిష్కరణ జరగనుంది. తుంగతుర్తి బ్రిడ్జి, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం, వంద పడకల ఆస్పత్రి హరీష్ రావు శంకుస్థాపన చేయనున్నారు.

Also Read: దొంగలకే దొంగ ఆ పోలీసు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News