Monday, December 23, 2024

మంత్రి హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆసక్తికర ట్వీట్ చేశారు. కెసిఆర్ కిట్‌ను చూస్తూ తాత.. తాత.. అంటూ ఆడుతున్న ఓ పసిబిడ్డ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ బిడ్డ సంబరం చూస్తే మనస్సు పొంగిపోతున్నదని ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. తల్లికి మేనమామగా, బిడ్డకు తాతయ్యగా సిఎం కెసిఆర్ అందించిన కెసిఆర్ కిట్ ఆప్యాయతతో కూడిన సంరక్షణను అందిస్తున్నదని మంత్రి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News