Thursday, January 23, 2025

విఘ్నాలు తొలగిపోవాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: ఈ రోజు చాలా ప్రత్యేకమైన దినమని స్వయంభూ వియకుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. మంగళవారం అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం, రేజింతల్ గ్రామంలోని సిద్ది వినాయక దేవాలయంలో  ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపి బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, టిఎస్ఎంఎస్ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డిసిఎంఎస్ ఛైర్మన్ శివకుమార్, టిఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకర్ లతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభిృద్ధికి మరో రు. 50 లక్షలు విడుదల చేస్తున్నామన్నారు. ఎలాంటి విఘ్నాలు తొలగిపోవాలి: హరీష్ రావు ఉన్నా తొలగిపోయి ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News