Sunday, January 19, 2025

రావిచెట్టు హనుమాన్ ను దర్శించుకున్న హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: పట్టణంలోని రావిచెట్టు హనుమాన్ దేవాలయాన్ని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సందర్శించారు. మంగళవారం ఉదయం హనుమాన్ దేవాలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావుకు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతనం పలికారు. ఈ సందర్భంగా మంత్రి హనుమంతుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దుర్గాప్రసాద్ స్వామివారి ఆశీర్వాదం తీసుకుని, హనుమాన్ స్వాములతో కలిసి మంత్రి హరీశ్ రావు సహపంక్తి భోజనాలు చేశారు.

Harish Rao visit Ravichettu Hanuman Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News