Friday, January 24, 2025

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మంత్రి హరీష్‌రావు..

- Advertisement -
- Advertisement -

Harish Rao visit Srisailam Temple

కర్నూలు: శ్రీశైలం మల్లికార్జునస్వామిని మంత్రి తన్నీరు హరీష్ రావు దంపతులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం శ్రీశైలం చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ అధికారులు, ఈవో లవన్న ఘన స్వాగతం పలికారు. స్వామిఅమ్మవార్లకు మంత్రి హరీశ్ రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి వారు మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత  వేదపండితులు, అర్చకులు వారిని ఆశీర్వచనాలిచ్చి దీవించారు.

Harish Rao visit Srisailam Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News