Monday, December 23, 2024

ఏడుపాయల దుర్గ మాతకు పట్టువస్త్రాలు సమర్చించిన హరీశ్ రావు..

- Advertisement -
- Advertisement -

మెదక్: జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ మాత దేవాలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.  మహాశివారత్రి పర్వదినం పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్ రావు దుర్గామాత పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజాలు చేశారు. ఏడుపాయల దుర్గమాతను కుటుంబ సమేతంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు.

Harish Rao Visit to Edupayala Vana Durga Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News