Thursday, January 23, 2025

శ్రీవారిని దర్శించుకున్న హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish rao visited Tirumala

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి హరీశ్‌ రావు తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.  శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. రంగనాయక మండపంలో హరీశ్‌ రావు దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను హరీష్ రావు కుటుంబ సభ్యులకు అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News