Monday, December 23, 2024

కామారెడ్డి జిల్లా ఆస్పత్రిని సందర్శించిన హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish Rao visits Kamareddy District Hospital

 

కామారెడ్డి: కామారెడ్డి లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  తన్నీరు హరీష్ రావు కు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్వాగతం పలికారు.  కామారెడ్డి జిల్లా ఆసుపత్రిని తన్నీరు హరీష్ రావు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, వైద్యారోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా. అజయ్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News