Monday, December 23, 2024

కొండగట్టు ఆంజన్నను దర్శించుకున్న హరీశ్ రావు దంపతులు

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఈవో, ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. స్వామి వారికి మంత్రి హరీశ్ రావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. హరీశ్ రావు తోపాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, రవి శంకర్ తదితరులు ఉన్నారు.

Harish Rao Visits Kondagattu Hanuman Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News