Tuesday, January 21, 2025

ఆడ పిల్లలను ఓ ఎత్తుకు ఎదగనివ్వాలి: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Harish rao wishes National girls day

హైదరాబాద్: జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆడ పిల్లలను ఓ ఎత్తుకు ఎదగనివ్వాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ఆమెకు శక్తినివ్వాలని, ఆమెను ఆకాశమంతా ఎత్తుకు ఎదగనివ్వాలని ఎంఎల్‌సి కవిత తెలిపారు. దీంతో ఆడ పిల్లలకు హరీష్, కవిత బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2008 జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News