Monday, December 23, 2024

హరితహారం దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

మధిర : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జరుపుకుంటున్న తెలంగాణ హరితోత్సవం రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమంలో బాగంగా మధిర మండలం కృష్ణాపురం (మునగా) గ్రామంలో సర్పంచ్ బుర్రి సునీత అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత మొక్కలు నాటే కార్యక్రమం హరితహారం కార్యక్రమం ఏర్పాటు

చేసి ప్రతి సంవత్సరం మొక్కలు నాటించి వాటిని సంరక్షించే కార్యక్రమం చేపట్టిన గొప్ప మహనీయుడు కెసిఆర్ అని హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో విరివిగా వర్షాలు కురుస్తున్నాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News