Monday, December 23, 2024

పోలీసులపై కాల్పులు… హర్యానా దొంగల ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో హర్యానాలో దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలాజీనగర్‌లో ఎటిఎం చోరీకి హర్యానా దొంగల ముఠా యత్నించింది. గ్యాస్ సిలిండర్, కట్టర్లు, స్పానర్లు వదిలి దొంగలు పారిపోయారు. వెంబడించిన పోలీసులపై దొంగలు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ముస్తాఫా, తాహేర్ అరెస్టు చేయగా మరో నలుగురు నిందితులు పారిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News