Thursday, January 23, 2025

సన్‌రైజర్స్‌కు షాక్..

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్ తగిలింది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఆడే తొలి మూడు మ్యాచ్‌లకు హసరంగ అందుబాటులో ఉండడం లేదు. బంగ్లాదేశ్‌-శ్రీలంక జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్‌కు హసరంగను ఎంపిక చేశారు. దీంతో అతను సన్‌రైజర్స్ ఆడే ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఏప్రిల్ 3న బంగ్లాతో సిరీస్ ముగిసిన తర్వాత హసరంగ సన్‌రైజర్స్ టీమ్‌లో చేరుతాడు. ఇది ఒక విధంగా హైదరాబాద్ టీమ్‌కు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News