Thursday, January 16, 2025

బోయిన్ పల్లిలో హాష్ ఆయిల్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

hash oil gang arrested in secunderabad

బోయిన్ పల్లి: సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్ పల్లిలో హాష్ ఆయిల్ ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. హాష్ ఆయిల్ విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 315 గ్రాముల హాష్ ఆయిల్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News