Wednesday, January 22, 2025

రాయదుర్గంలో రూ.50 లక్షల హవాలా డబ్బు పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.50 లక్షల హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవాలో విక్రమ్ అనే వ్యక్తి మహారాష్ట్రకు తరలిస్తుండగా రూ.50 లక్షలను మాదాపూర్ ఎస్‌వొటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News