Monday, December 30, 2024

రుణ రేట్లను తగ్గించిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్

- Advertisement -
- Advertisement -

పైవేట్‌రంగ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త. బ్యాంకు నుండి రుణం తీసుకోవా లనుకునే వారికి తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసిఎల్‌ఆర్)ని సవరించింది. బ్యాంకు ఎంసిఎల్‌ఆర్‌ను తగ్గించింది. కస్టమర్లపై ఇఎంఐ భారం తగ్గుతుంది. కొత్త రేట్లు జూన్ 7 నుండి అమలులోకి వచ్చాయి. బ్యాంకు ఎంసిఎల్‌ఆర్ 8.95 శాతం నుండి 9.35 శాతం మధ్య ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒక రోజు ఎంసిఎల్‌ఆర్ రేటు 8.95 శాతానికి చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News