Monday, December 23, 2024

టాటా న్యూతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒప్పందం

- Advertisement -
- Advertisement -

HDFC Bank ties up with Tata New

న్యూఢిల్లీ : భారతదేశంలో అత్యంత రివార్డింగ్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు టాటా న్యూ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. టాటా న్యూ ప్లస్ హెచ్‌డిఎఫ్‌సి కార్డు, టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు పేరిట ఈ కార్డును రెండు వేరియంట్లలో విడుదల చేస్తున్నారు. టాటా న్యూ యాప్ ద్వారా క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కార్డు రెండు వేరియంట్ల రూపే అలాగే వీసా నెట్‌వర్కుల్లో లభిస్తాయని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పేమెంట్ బిజినెస్ హెడ్ పరాగ్ రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News