Monday, December 23, 2024

త్వరలో ముగియనున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి సీనియర్ సిటిజన్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో పెట్టుబడికి చివరి తేదీ జూలై 7 వరకు పొడిగించారు. ఈ పథకం కింద అందించే అత్యధిక వడ్డీ రేటు 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు 7.75 శాతంగా ఉంది. ఈ వడ్డీ రేటు రూ.5 కోట్ల లోపు ఎఫ్‌డిలపై ఇస్తారు. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు 0.25 శాతం నుండి 0.50 శాతం వరకు వడ్డీ ఎక్కువగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News