Thursday, December 12, 2024

నాగుపాముతో జనాన్ని బయపెట్టిన మందుబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని మందుబాబు నాగుపామును పట్టుకొని వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో నాగు పాము పట్టుకొని అటు ఇటు తిప్పుతూ జనం పైకి వేయడానికి ప్రయత్నించాడు. మందు బాబు వద్దకు వెళ్లడానికి జనం వణికిపోయారు. పాము కాటు వేసే సమయంలో తప్పించుకుంటూ నాగు పాముతో సయ్యాటలాడాడు. మందుబాబు వద్దకు ఎవరైనా వచ్చినప్పుడు పామును వారిపై వేస్తానని బయపెట్టాడు. కొందమంది మందుబాబును హెచ్చరించడంతో పామును ముళ్ల పొదల్లో వదిలాడు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మందుబాబుతో జనానికి ప్రాణగండంగా తప్పిందని వాపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News