- Advertisement -
మహబూబాబాద్ జిల్లాలో ఓ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో మనోహర్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. మనోహర్‌కు ఆర్థిక సమస్యలు చుట్టుమట్టడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని చనిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -