Monday, January 20, 2025

యువతిపై హెడ్ కానిస్టేబుల్ లైంగిక వేధింపులు

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ : జిల్లా హెడ్ క్వాటర్స్ లో ఎ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నర్సింహులు శుక్రవారం రాత్రి వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. అతని పైన పోలీస్ శాఖ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని ఎస్పీ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News