Friday, December 20, 2024

తక్కువ మార్కులు వచ్చాయని ఎంత పని చేశాడో చూడండి

- Advertisement -
- Advertisement -

కాకినాడ : తక్కువ మార్కులు వచ్చాయని ఓ హెడ్ మాస్టర్ జుట్టు కత్తిరించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ నగరం సూర్యనారాయణపురంలో తాజాగా చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఎన్ఎస్ఎస్ ఆర్కే పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు మార్కులు తక్కువ వచ్చాయని 9 మంది విద్యార్థులకు తల జడలను హెడ్ మాస్టర్ కత్తిరించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హెడ్ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News