Sunday, December 22, 2024

మద్దికుంట ప్రభుత్వ పాఠశాలలో ఆరోగ్య క్యాంప్

- Advertisement -
- Advertisement -

 

రామారెడ్డి: మండలంలోని మద్దికుంట గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వస్తీయ కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేశారు. ఈ సందర్బంగా వైద్యుడు మాట్లాడుతూ… పాఠశాలలో 110 మంది విద్యార్థులకు దంత,కంటి చూపు పరీక్షలు నిర్వహించి,సమస్యలు ఉన్న విద్యార్థులకు జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని సూచించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అయోషా వందన,ఫార్మసిస్ట్ రమ్య,ప్రధానోపాధ్యయులు రాజన్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News