Wednesday, January 22, 2025

మల్లారంలో హెల్త్ క్యాంప్

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : దమ్మపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మండల పరిధిలోని మల్లారం గ్రామంలో శుక్రవారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మణిదీప్ ఆధ్వర్యంలో గ్రామస్థులకు జలుబు, దగ్గు, జ్వరం సంబంధిత వ్యాధులకు 36 మందికి పరీక్షలు నిర్వహించి అనంతరం మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రామారావు. ఏఎన్‌ఎంలు, జోగమ్మ కవిత, ఆశా కార్యకర్త రజిని పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News