Thursday, November 14, 2024

అత్యంత విషమంగా నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి

- Advertisement -
- Advertisement -

సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై ఆసుపత్రి వైద్యులు మధ్యాహ్నం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేశారు. గుండెనాళాల్లోకి రక్తప్రసరణ కావడం లేదని వైద్యులు తెలిపారు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News