Monday, January 20, 2025

లంచం తీసుకుంటూ దొరికిన ఫీవర్ ఆస్పత్రి హెల్త్ ఇన్స్పెక్టర్

- Advertisement -
- Advertisement -

అంబర్ పేట: నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి హెల్త్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు  అడ్డంగా దొరికిపోయారు. ఔట్సోర్సింగ్ విభాగంలో స్వీపర్ పోస్ట్ కోసం ఒక మహిళ నుండి రూ.15 వేల లంచం డిమాండ్ చేశారు దీంతో సదరు బాధితురాలు అవినీతి శాఖ అధికారులకు సంప్రదించింది దీంతో శుక్రవారం  రూ.15 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News