Monday, December 23, 2024

ఎంపి రేవంత్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

Hearing on MP Revanth's petition in Supreme Court

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో గురువారం నాడు విచారణ జరిగింది. ఈక్రమంలో ఓటుకు నోటు కేసు విచారణ ఎసిబి పరిధిలోకి రాదంటూ రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో కేసు విచారణ ఏ దశలో ఉందనే దానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఎంపి రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణ రెండు వారాలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News