Sunday, December 22, 2024

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానం

- Advertisement -
- Advertisement -

heart of brain dead person is evacuated to Chennai

హైదరాబాద్: బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానం చేశారు. యాదాద్రి జిల్లా వలికొండ మండలం వెల్వర్తికి చెందిన వ్యక్తి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మనోహర్ బ్రెయిన్ డెడ్ కి గురయ్యాడు. వ్యక్తి అవయవదానానికి కుటుంబసభ్యులు అంగీకరించారు. దీంతో యశోద ఆస్పత్రి నుంచి వైద్యులు చెన్నైకు గుండెను తరలించారు. వైద్యులు చెన్నైలో మరొకరికి గుండెను అమర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News