Monday, December 23, 2024

వాయువ్య రాష్ట్రాల్లో కొనసాగుతున్న వడగాడ్పులు !

- Advertisement -
- Advertisement -

Image

జైపూర్: వాయువ్య భారత రాష్ట్రాల్లో మంగళవారం కూడా వడగాడ్పులు కొనసాగనున్నాయి. హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు కొనసాగుతున్నాయి. అక్కడ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News