Saturday, January 11, 2025

భారీగా పట్టుబడిన గోవా మద్యం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలో భారీగా నిల్వ చేసిన గోవా మద్యం పట్టుబడింది. సిద్దిపేట పట్టణంలోని శ్రీ నగర్ కాలనీలో ఓ ఇంట్లో గోవా మద్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నమ్మదగిన సమాచారం మేర ఆ ఇంట్లో సోదా చేసిన పోలీసులు 200 బాటిళ్ల గోవా మద్యం ఉన్నట్లు గుర్తించారు. ఆ మద్యం సీజ్ చేసిన పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News